- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటింగ్ చేసి వదిలేస్తాడనుకున్నా.. భర్త క్యారెక్టర్‌పై నటి కామెంట్స్
దిశ, సినిమా : భర్త ఆర్‌జే అన్మోల్‌తో విభేదాలున్నాయనే రూమర్స్‌పై బీటౌన్ బ్యూటీ అమృతరావు స్పందించింది. ఇటీవలే 'కపుల్ ఆఫ్ థింగ్స్' పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన ఈ జంట.. తాజాగా తమ వ్యక్తిగత జీవితంతో పాటు పిల్లలు, గొడవలు తదితర విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. '2014లో విహహం తర్వాత 2020లో 'వీర్' జన్మించాడు.
పదేళ్ల నుంచి కలిసున్నా ఎప్పుడూ పోట్లాడుకోలేదు కానీ బిడ్డ పుట్టినప్పటి నుంచి మా మధ్య తరచూ విభేధాలు తలెత్తుతున్నాయి. నేను కావాలన్నవి తాను వద్దని చెప్పడంతో గొడవ జరుగుతుంది. దీంతో సెకండ్ చైల్డ్ ప్లానింగ్‌పై కొంతకాలంగా అభద్రతాభావం ఏర్పడింది. అయినప్పటికీ మేము కలిసే ఉంటున్నాం' అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు ఆయనతో డేటింగ్ చేస్తూ అనుకోకుండా శారీరక సంబంధంలోకి అడుగుపెట్టానన్న అమృత.. బాయ్ ఫ్రెండ్ భర్తగా మారతాడని అనుకోలేదంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.
బెడ్‌రూమ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌తో నగ్నంగా భార్య.. సడెన్‌గా భర్త ఎంట్రీ