బట్టల బిజినెస్‌తో భారీగా సంపాదిస్తున్న అలియా

by sudharani |   ( Updated:2023-03-16 17:18:36.0  )
బట్టల బిజినెస్‌తో భారీగా సంపాదిస్తున్న అలియా
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి అలియా భట్ 2022లో ‘ఈడీ-ఎ-మామా’ (Ed-a-mama) పేరుతో దుస్తుల విక్రయాలను మొదలుపెట్టింది. ఇందులో 14 సంవత్సరాలలోపున్న పిల్లలకు 700 నుంచి 800 వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ కంపెనీ విలువ రూ.150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ వ్యాపారంలో కేవలం ఏడాది కాలంలోనే పదిరేట్ల ఆదాయం వచ్చినట్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.

Also Read..

నువ్వు వర్జిన్‌వేనా..? టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు నెటిజన్ ప్రశ్న..

Advertisement

Next Story