- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చాలా గ్యాప్ తర్వాత... కార్తీ జోడీగా తమిళ మూవీలో బేబమ్మ.. ?

X
దిశ, వెబ్‌డెస్క్: గ్లామరస్ గర్ల్ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టి వరుసగా మూడు సినిమాల సక్సెస్‌తో ప్రేక్షకుల మనసు దోచేసింది. తర్వాత వరుస ప్లాప్‌లతో సడెన్‌గా కనిపించకుండా పోయిన ఈ బ్యూటీ తాజాగా.. తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో హీరో కార్తికి జోడీగా కృతి శెట్టిని టీమ్ తీసుకోవాలని అనుకుంటున్నారట. దాదాపు ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ కృతి శెట్టిని కలిసి ఆమెతో మాట్లాడారని సమాచారం. కానీ అఫీషియల్‌గా ఇంతవరకూ ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి: వెంకటేష్ ‘సైంధవ్’ లేటెస్ట్ అప్‌డేట్.!
Next Story