- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా భర్త అర్థరాత్రి నిద్రలేపి దాని రుచి చూపించాడు.. స్టార్ నటి సంచలన కామెంట్స్
దిశ, సినిమా: నటి మహాలక్ష్మి- నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రేమ పెళ్లితో ఒక్కటైన ఈ జంటను చూసి చాలా మంది ట్రోల్స్ చేస్తుంటారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎంత మంది విమర్శలు చేసిన పట్టించుకోకుండా వీరు అనోన్యంగా కలిసి మెలసి ఉంటారు. మహాలక్ష్మి భర్తతో కలిసి ఫొటోలు, రీల్స్ చేస్తూ సంతోషంగా గడుపుతుంది. గత ఏడాది రవీందర్ ఓ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి నుంచి 15 రూపాయల కోట్లు మోసం చేసిన కేసులో రవీందర్ అరెస్టు అయ్యి, బెయిల్ పై బయటకు వచ్చాడు.
ఇకపోతే నిన్న (మార్చి 21) మహాలక్ష్మి తన పుట్టిన రోజును గ్రాండ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మహాలక్ష్మి, రవీందర్ గురించి నెట్టింట ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈరోజు నా పుట్టినరోజు అంతులేని ప్రేమ భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త నాకు అర్థరాత్రి నిద్రలేపి.. రుచికరమైన కేక్ కట్ చేపించాడు. కేక్ చూసి షాక్ అయ్యాను. ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. రవీందర్ హార్ట్ ఎంతో మంచిది. ఆయన నా భర్తగా రావడం నా అదృష్టం. నేను ఎప్పటికీ రవీందర్ ను ప్రేమిస్తూనే ఉంటాను’’.
అంటూ మహాలక్ష్మి చెప్పుకొచ్చింది. అలాగే మహాలక్ష్మి మదర్, బ్రదర్ తనను మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని తీసుకెళ్లారని తెలిపింది. వికలాంగులకు ఫుడ్ అందించామని, అందుకు వారికి కృతజ్ఞతలు అంటూ వెల్లడించింది. అలాగే బంగ్లాదేశ్ నుంచి తన ఫాదర్ బర్త్ డే విషెష్ తెలియజేశాడని, తన మామయ్య, ఫ్రెండ్స్ నుంచి కూడా ఆశీర్వాదాలు అందాయని, వారందరూ తనపై చూపిస్తోన్న ప్రేమకు చాలా ధన్యవాదాలు’’ అంటూ మహాలక్ష్మి చెప్పుకొచ్చింది.