- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐశ్వర్యతో అభిషేక్ విడాకులు.. మరోపెళ్లి చేయమంటూ
X
దిశ,సినిమా: ఐశ్యర్య రాయ్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న రూమర్స్‌పై అభిషేక్ ఫైర్ అయ్యాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయనను డివోర్స్ గురించి ప్రశ్నించగా.. 'నేను విడాకులు తీసుకుంటే నాకు మరో పెళ్లి మీరు చేస్తారా? ఇలాంటి వార్తలు ప్రచారానికి పనిచేస్తాయి. కానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లవగా.. తమ నిజమైన అభిమానులు మాత్రం రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లపై నెగెటీవ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.
ఇవి కూడా చదవండి : ధనుష్- ఐశ్వర్య.. మళ్లీ కలవనున్నారా?
Advertisement
Next Story