- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిపురుష్ డైరెక్టర్, కృతి సనన్ ముద్దుల వ్యవహారం.. చిలుకూరు బాలాజీ అర్చకుడు ఫైర్
X
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు తిరుమలలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న ఘటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సంఘటన చిలుకూరు బాలాజీ గుడి అర్చకులు సీఎస్ రంగరాజన్ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ తిరుమలను భూలోక వైకుంఠంగా భావిస్తాం. అటువంటి ప్రదేశంలో ఇలాంటి పనులు (ముద్దులు, హగ్గులు) ఏమిటి? ఆ పనులు సీతారాములను అవమానించడమే. సీత పాత్రకు కృతి సనన్ సూట్ కాలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read... తిరుమలపై ముద్దు వివాదం.. డైరెక్టర్, హీరోయిన్‌కు బిగ్ షాక్
Advertisement
Next Story