జూన్‌లో రిలీజ్‌కు సిద్ధంగా 22 సినిమాలు..

by Nagaya |
జూన్‌లో రిలీజ్‌కు సిద్ధంగా 22 సినిమాలు..
X

దిశ, సినిమా : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతుందనే చెప్పాలి.'ఆర్ఆర్ఆర్'తో మొదలైన ఈ సందడి రీసెంట్‌గా రిలీజైన 'మేజర్', 'విక్రమ్' సినిమాల వరకు కొనసాగుతూనే ఉంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలు రిలాక్స్ అవుతుండగా.. చిన్న సినిమాలు బరిలోకి దిగనున్నాయి. దీంతో థియేటర్లలో ఏకంగా.. 12 సినిమాలు, ఓటీటీలో 10 వెబ్ సిరీస్‌లు మొత్తం 22 ప్రాజెక్ట్‌లు జూన్ నెలలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

సినిమా:

1. అంటే సుందరానికీ- జూన్​ 10

2. చార్లీ 777-జూన్​ 10

3. సురాపానం- జూన్​ 10

4. జరిగిన కథ- జూన్​ 10

5. జురాసిక్​ వరల్డ్​ డొమినియన్​- జూన్​ 10

6. జన్​హిత్​ మే జారీ (హిందీ)- జూన్​ 10

7. డియర్ ఫ్రెండ్ (మలయాళం)-జూన్ 10

8. హజిల్​ (Hustle)(నెట్​ఫ్లిక్స్​)- జూన్​ 8

9. ఇన్నలే వార్​ (సోనీ లివ్​)- జూన్​ 9

10. కిన్నెరసాని (జీ5)- జూన్​ 10

11. డాన్​ (నెట్​ఫ్లిక్స్​)- జూన్​ 10

12. సీబీఐ5: ది బ్రెయిన్​ (నెట్​ఫ్లిక్స్​)- జూన్​ 12

వెబ్​ సిరీస్:

1. కోడ్ ఎమ్​ (సీజన్​ 2-ఊట్​, జీ5)- జూన్​ 8

2. బేబీ ఫీవర్​ (వెబ్​ సిరీస్​-నెట్​ఫ్లిక్స్​)- జూన్​ 8

3. మిస్​మార్వెల్​ (వెబ్​ సిరీస్-డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​)- జూన్​ 8

4. ఉడాన్​పటోలాస్​ (వెబ్​ సిరీస్-అమెజాన్​ మినీ టీవీ)- జూన్​ 10

5. అర్థ్​(వెబ్​ సిరీస్-జీ5)- జూన్​ 10

6. ది బ్రోకెన్​ న్యూస్​ (వెబ్​ సిరీస్-జీ5)- జూన్​ 10

7. పీకీ బ్లైండర్స్​ (వెబ్​ సిరీస్​-నెట్​ఫ్లిక్స్​)- జూన్​ 10

8. ఇంటిమసీ (స్పానిష్​ సిరీస్​-నెట్​ఫ్లిక్స్​)- జూన్​ 10

9. సైబర్​ వార్​(వెబ్​ సిరీస్​-ఊట్​)- జూన్​ 10

10. ఫస్ట్​ కిల్​(వెబ్​ సిరీస్​-నెట్​ఫ్లిక్స్​)- జూన్​ 10

Advertisement

Next Story