- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిల్డింగ్ పై నుంచి దూకి.. తల్లీబిడ్డ ఆత్మహత్య..
by Shyam |
X
దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భర్తతో గొడవ పెట్టుకుని క్షణికావేశంలో ఓ ఇల్లాలు తన ఏడాది కూతురితో కలిసి నాలుగంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లీకూతుర్లు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటన నగరంలోని ఉప్పల్ రామాంతాపూర్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story