- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరోసారి దీవించండి : కవిత
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి ఓటు వేసి దీవించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత గ్రేటర్ ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో పురోగతి సాధించిందని ఆమె చెప్పారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ వాసుల కష్టాలు తీర్చేందుకు, సరైన మౌలిక వసతులు కల్పించాలంటే గులాబీ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని కల్వకుంట్ల కవిత కోరారు.
Next Story