- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్.. ఏరియల్ సర్వే చేయాలి !
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైరయ్యారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో ఉంటే సీఎం కేసీఆర్… ప్రగతి భవన్ దాటి రావట్లేదని విమర్శించారు. కనీసం ఏరియల్ సర్వేతో అయినా పంట నష్టం వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి రాయితీ కింద రైతులకు రూ.20వేలు అందించాలని పేర్కొన్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసి, మక్కలకు మద్ధతు ధర రూ.1,850 వచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Next Story