కవితకు బర్త్ డే గిప్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే..

by Shyam |
కవితకు బర్త్ డే గిప్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే..
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 13వ తేదీన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. కవిత జన్మదినం సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ దంపతులు.. ఆమెకు చిత్రపటం బహుమతిగా ఇచ్చారు. ఆ చిత్రపటాన్ని షకీల్ దంపతులు ఈరోజు ఎమ్మెల్సీ కవితను కలిసి మర్యాదపూర్వకంగా అందజేసారు.

Advertisement

Next Story