ఉపాధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే సండ్ర

by Sridhar Babu |   ( Updated:2020-06-15 08:32:33.0  )
ఉపాధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే సండ్ర
X

దిశ‌, ఖ‌మ్మం: ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాల్వల పూడికతీత పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరిశీలించారు. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు ద్వారా 15 గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించే దాదాపు 23 కిలోమీటర్ల పొడ‌వున ఉన్న కాల్వ‌ల్లో పూడిక తీత ప‌నులను కూలీలు చేప‌ట్టారు. ఈ ప‌నుల‌ను మొత్తం ఉపాధి హామీ ప‌థ‌కం కింద కూలీల‌తో నిర్వ‌హిస్తుండ‌టం విశేషం.

Advertisement

Next Story