- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: రోజా
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి రోజా.. నగరి నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం జగన్ ఆమెకు ఏపీఐఐసీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవీ కట్టబెట్టారు. దీంతో రోజా రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. సినిమా తెరపై కనిపించి ఇప్పటికే చాలా రోజులే అయింది.
అయితే బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ కామిడీ షోలో జడ్జిగా అలరిస్తోంది. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో నటించే అంశంపై స్పందించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నానని, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని రోజా అన్నారు.
Next Story