- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి..
by Shyam |

X
దిశ ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన జిలమోని జంగయ్య, అనారోగ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, 2 లక్షల 50వేల రూపాయలు మంజూరు చేయించాడు. ఎల్ఓసీ చెక్కును, జంగయ్య కుటుంబ సభ్యులకు అందజేసిన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Next Story