- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేత
by Shyam |

X
దిశ, ముషీరాబాద్: వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులందరికీ అండగా నిలిచి ఆదుకుంటామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం గోల్నాక డివిజన్ పరిధిలోని నవభారత్ గల్లి, లక్ష్మీ నగర్, న్యూ గంగానగర్ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కాలేరు పద్మతో కలిసి ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వ పరంగా రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Next Story