- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆయన మాటలు సంస్కార హీనంగా ఉన్నాయి.
by srinivas |

X
దిశ,వెబ్ డెస్క్:
టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు సంస్కార హీనంగా ఉన్నాయని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. తిరిగి ఉచ్చరించడానికి కూడా వీలు లేకుండా ధర్మాన వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఓ డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? అవి అంటూ ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని ఆయన అన్నారు. కాగా శ్రీకాకుళంలోని నర్సీపట్నం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ధర్మాన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పడానికి వీలులేని విధంగా అసభ్య పదజాలంతో చంద్రబాబును ఆయన దూషించిన సంగతి తెలిసిందే.
Next Story