- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్‌పై వృద్ధుడి అత్యాచారం..
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది.75ఏండ్ల వృద్దుడు మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.విషయం తెలుసుకున్నతల్లిదండ్రులు వృద్ధుడు సిద్ధాంతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story