- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాన్ని సంప్రదించలేదు : మంత్రి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏక పక్షంగా నిర్ణయం తీసుకొని వాయిదా వేశారని మంత్రి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… ఎన్నికల వాయిదా విషయంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 26 వేల యాక్టివ్ కేసులున్న నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు.
Advertisement
Next Story