- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్నారి ఆపరేషన్‌కు లైన్ క్లియర్.. నెటిజన్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రిప్లై..!
by Shyam |
X
దిశ, నందిపేట్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన గణేష్ పల్లవి దంపతులకు ఇద్దరు కూతుర్లు. రెండో కూతురు చిత్రేషాకు ఐదు నెలల రాగానే కుడి కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చింది. అరికాలు నుండి మోకాలి వరకు నరాలు చిట్లిపోవడంతో కాలు కదపలేకుండా పోయింది. చాలా ఆస్పత్రుల్లో చూపించిన వ్యాధి నాయం కాలేదు. అప్పులు చేసి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. 9 నెలలు నిండితే నరాలు సహకరిస్తాయని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.8 లక్షలు వరకు ఖర్చు అవుతుందని సమాచారం.
ట్విట్టర్‌లో హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
పాప పరిస్థితి తెలుసుకుని దేవిపట్నంకు చెందిన మామిలే సంతోష్ అనే వ్యక్తి సోషల్ మీడియా గ్రూపులో ఆదివారం పోస్టు పెట్టడం వల్ల వైరల్ అయ్యింది. ఆర్మూర్‌కు చెందిన పుట్టి రవి మంత్రి కేటీఆర్‌కు పాప పరిస్థితిని వివరించాడు. వెంటనే స్పందించిన మంత్రి పాపకు ఆపరేషన్ చేయించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story