తుప్రాన్‌లో హరీశ్‌రావు పర్యటన

by Shyam |
తుప్రాన్‌లో హరీశ్‌రావు పర్యటన
X

దిశ, మెదక్: జిల్లాలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ పనులను పరీశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనానికి కోటిన్నర రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ భవన ఆవరణలో మొక్క నాటారు. అనంతరం లింగారెడ్డి గార్డెన్‌లో అధికారులతో సమావేశమయ్యారు.

Next Story

Most Viewed