- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా నియంత్రణపై హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్
by Shyam |

X
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట జిల్లాలో కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఆదివారం కరోనా నియంత్రణపై మంత్రి జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అవసరమైన పీపీఈ కిట్స్, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, హోమ్ క్వారంటెన్ కిట్లు తెప్పించామన్నారు. ప్రతిరోజు జిల్లాలోని ప్రతి పీహెచ్సీలో కొవిడ్ పరీక్షలు విధిగా నిర్వహించాలన్నారు. టెస్టులు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story