- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
పీహెచ్‌సీలకు మరో 200మంది డాక్టర్లు : ఈటల
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనంగా 200 మంది డాక్టర్ల నియామకం చేపడుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని వెల్లడించారు. కరోనా టెస్టులు చేయించుకోవడానికి వచ్చేవారికి నిస్సందేహంగా పరీక్షలు చేస్తామన్నారు. అంతేకాకుండా 20వేల మందికి సరిపడా లక్ష రెమిడీసివర్ మందులను కొనుగోలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో 15వేల కరోనా టెస్టులు చేశామని మంత్రి ఈటల వివరించారు.
Next Story