- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆరు వేల మందిని తరలించాం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: గోదావరి వరదలపై తూర్పుగోదావరి ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. లోత్తుట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. మంగళవారం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 68 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరువేల మందిని తరలించామన్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Next Story