- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సబ్బం హరి శ్రీరంగ నీతులు వల్లిస్తున్నారు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత సబ్బం హరిపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సబ్బం హరి శ్రీంగ నీతులు వల్లిస్తూ బూతులు మాట్లాడారని విమర్శించారు. విశాఖలో పార్క్ స్థలాన్ని సబ్బం హరి కబ్జా చేశారని, నగరంలో ఆరు నెలల్లో 450 ఆక్రమణలు జరిగినట్లు పేర్కొన్నారు. సబ్బం హరిపై మా ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని, పార్టీలోకి ఎవరు రావాలి.. ఎవరు వెళ్లాలో అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
Next Story