- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టీడీపీ నేతలు రాజకీయంగా ఎదుర్కోలేక మత కలహాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆలయాలపై దాడుల కేసులో ఆరెస్ట్ అయిన వారు మీ పార్టీ వాళ్లు కాదా అంటూ ప్రశ్నించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించమని తెలిపారు. ఈ ఘటనలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిల్ కుమార్ హెచ్చరించారు.
Next Story