- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయండి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: రానున్న నాలుగైదు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన మంత్రి ఆళ్ల నాని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అంటు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాజ్‌వేల వద్ద ముందస్తుగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం ఉన్నచోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story