- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెండ్రోజులు అప్రమత్తంగా ఉండండి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. రానున్న రెండ్రోజులు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీకాకులం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ఉందని సమాచారం
Next Story