మీటింగ్‌కు గైర్హాజరు..డాక్టర్ సస్పెన్షన్

by Shyam |   ( Updated:2022-09-03 10:27:08.0  )
మీటింగ్‌కు గైర్హాజరు..డాక్టర్ సస్పెన్షన్
X

దిశ, వరంగల్: ముందస్తు సమాచారం లేకుండా వీడియోకాన్ఫరెన్స్‌కు గైర్హాజరైన ఓ మెడికల్ ఆఫీసర్‌ను వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ మంగళవారం సస్పెండ్ చేశారు. కరోనా వైరస్‌పై ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్స్‌కు ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ లేకుండా గైర్హాజరు కావటంతో కలెక్టర్ హరిత వేటువేశారు.

tags; medical officer suspend, warangal rural collector haritha,without permission absent video conference

Advertisement

Next Story

Most Viewed