- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్… నేడు ఢిల్లీ వర్సెస్ చెన్నై
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) రసవత్తరంగా కొనసాగుతోంది. నరాలు తెగే ఉత్కంఠతో జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే అరడజనుకుపైగా మ్యాచ్‌లు జరిగి, ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తాగాజా శుక్రవారం దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగనుంది. మూడుసార్లు కప్ గెలిచి, ఎనిమిది సార్లు ఫైనల్స్ ఆడిన చెన్నైతో పసికూనలైన ఢిల్లీ జట్టు పోటీ పడనుంది. దీంతో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో అని క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే చెన్నై రెండు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకటి ఓడిపోయింది. ఢిల్లీ ఆడిన ఒకటి కూడా ఓడిపోయింది.
Next Story