- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘భద్రతా బలగాలను చంపేందుకు బాంబు’

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. భద్రతా బలగాలను టార్గెట్ చేసి మందుపాతరను పేల్చారు. పేలుడును పసిగట్టిన బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి తృటిలో తప్పించుకున్నారు. ఇక మావోయిస్టుల కోసం అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ బ్లాస్ట్‌ను బద్రతా బలగాలను తీవ్రంగా పరిగణిస్తూ.. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో విశాఖ ఏవోబీలో ఒక్క సారిగా యుద్ధవాతావరణం నెలకొంది.
Next Story