- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోయిస్టుల చేతిలో టీఆర్ఎస్ నేత హతం
by Sumithra |
X
దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా అధికార పార్టీ చెందిన టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… శనివారం రాత్రి కొందరు మావోయిస్టులు ఆయన ఇంటికి వచ్చి మాట్లాడే పని ఉందని చెప్పి బలవంతంగా బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపారని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంత బతిమిలాడినా వదలలేదని వాపోయారు. అయితే ఘటనా స్థలంలో మావోలు ఓ లేఖను వదిలివెళ్లారు. పోలీసులకు సహకరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలపై భీమేశ్వరావును హత్య చేసినట్టు లేఖలో పేర్కొన్నారు.
Advertisement
Next Story