- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పది రోజుల కిత్రం ఆత్మహత్య.. నేడు వెలుగులోకి
by Shyam |

X
దిశ, మెదక్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ రైతు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన ఉడుత స్వామి పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన పొలంలో చెట్ల మధ్యలో ఉరి వేసుకొని కనిపించాడు. రామాయంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల క్రితం ఉరి వేసుకోవడంతో మృతదేహం పూర్తిగా పాడైన దశలో ఉంది.
Next Story