- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
రూ. 20 కోసం సొంత స్నేహితుడినే..
by srinivas |
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.20 కోసం స్నేహితుడిపై గొడ్డలితో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో.. నల్లబోతుల వెంకటయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు ప్రతాప్ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేశాడు. గాయపడ్డ ప్రతాప్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Next Story