- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విశాఖలో విషాదం.. అనంతగిరి వద్ద..
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాదం నెలకొన్నది. అనంతగిరి మండలంలోని సరియా జలపాతంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం కనువిందు చేస్తోంది. ఈ జలపాతం అందాలను చూసేందుకనే మినాంక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో అతను జలపాతంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story