- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎడ్లను కడగటానికి చెరువులోకి దిగి..
by Sumithra |
X
దిశ తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు బురద పొలంలో గొర్రు కట్టి తిరిగి వస్తూ ఎడ్లను కడగటానికి చెరువుకు తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు అతను చెరువులో మునిగిపోయాడు. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. రైతు కోసం చెరువులో గాలించగా.. గంట తరువాత మృతదేహం లభ్యమైంది.
Advertisement
Next Story