- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమీర్‌పేటలో దారుణం.. హాస్టల్ గదిలో యువకుడు ఏం చేశాడంటే ?

X
దిశ, వెబ్‌డెస్క్ : అమీర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. బాపునగర్‌లోని ఓ హాస్టల్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గుంటూరు జిల్లా వాసిగా గుర్తింపు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story