- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాతీయ పక్షిని వేటాడిన వ్యక్తి అరెస్ట్..
by Sridhar Babu |

X
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు అడవీ ప్రాంతం నుంచి జాతీయ పక్షి నెమలి వేటాడి, అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాళ్లోకి వెళితే.. కొండగట్టు సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు లక్షణ్ మాంసం కోసం నెమలిని వేటాడి, పట్టుకున్నాడు. విధుల్లో ఉన్న ఎస్బీ హోంగార్డ్ రమేశ్ అతన్ని పట్టకుని విచారించగా, అతని వద్ద ఉన్న సంచిలో నెమలిని చూసి, మాల్యాల పోలీసులకు అప్పగించారు. అనంతరం లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Next Story