- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీయేతర పార్టీల నేతలకు లేఖ రాసిన మమతా బెనర్జీ..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో బీజేపీయేతర రాజకీయ పార్టీల అధినేలకు తృణముల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఈరోజు లేఖ రాసారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బీజేపీ దాడులకు వ్యతిరేకంగా నేతలందరూ ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాటానికి సమయం వచ్చిందని అందరూ ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలని మమత కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తదితరులకు ఆమె వ్యక్తిగతంగా లేఖ రాశారు.
Advertisement
Next Story