- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఘోర ప్రమాదం… తెగిపడిన వ్యక్తి తల
by Shyam |
దిశ, మెదక్: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో వ్యక్తి తల, మొండెం వేరు అయ్యాయి. మృతుని స్వస్థలం శంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామానికి చెందిన మున్నూరు దుర్గయ్యగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story