- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ విధింపుపై ‘మహా’ సీఎం కీలక ప్రకటన..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహా సీఎం ఉద్ధవ్ థాక్రే వైరస్కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం వర్చువల్‌గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో, మరో 2 రోజుల పాటు పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు.
ఈ మేరకు రేపు టాస్క్ ఫోర్స్ సమావేశం కానుంది. ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, థ్రాకే.. నిర్ణయాన్ని మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సమర్థించాయి. కానీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ మాత్రం లాక్‌డౌన్ అంశాన్ని వ్యతిరేకించారు.
Advertisement
Next Story