- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎల్ఆర్ఎస్‌కు 19.33లక్షలు దరఖాస్తులు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అక్టోబర్ 31వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుది గడువు ఈనెల 15 వతేదీతో ముగిసినా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయలేదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇంటర్నెట్ సదుపాయాలు తెగిపోవడంతో ప్రభుత్వం గుర్తించి ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు చేరగా చివరి రోజైన అక్టోబర్ 15తేదీన 2.58 లక్షల దరఖాస్తులు అందాయని ఆయన తెలిపారు.
Advertisement
Next Story