- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో : ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు పెళ్లూరు వద్ద చోటుచేసుకుంది. మృతుడు చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన మద్ది వెంకట సాయి కృష్ణగా పోలీసులు గుర్తించారు. యువతిది కూడా చీమకుర్తిగా భావిస్తున్నారు. వారిద్దరూ ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్కళాశాలలో చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story