జీవితం!

by Ravi |   ( Updated:2024-09-08 18:46:22.0  )
జీవితం!
X

ఖరీదైన ఇల్లు,డబ్బు ఇవేమీ

జీవితానికి భరోసా ఇవ్వలేవు.

గుక్కెడు నీళ కోసం,

బుక్కెడు బువ్వ కోసం

అలమటించే రోజు వస్తుంది!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.

మార్పుకు సిద్ధంగా ఉండాలి!

గర్వం, అహం విడనాడండి.

మానవత్వం మీలో పరిమళింప జేయండి!

-మొహమ్మద్ నజీరుద్దీన్

94900 72180

Advertisement

Next Story