మాస్కులు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్

by Sridhar Babu |   ( Updated:2020-04-02 08:40:41.0  )
మాస్కులు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్
X

దిశ‌, ఖ‌మ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట లయన్స్ క్లబ్ వారు మాస్కుల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ల‌య‌న్స్ క్ల‌బ్ అధ్య‌క్షుడు తూములూరి నరసింహారావు, కల్వకుంట్ల గోపాల్, రమణారెడ్డి, పెనుగొండ శ్రీను, వంగవీటి నవీన్ పాల్గొన్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌జ‌లంద‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వారు కోరారు. వైరస్ నుంచి విముక్తి లభించే వరకు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు.

tags: coronavirus, lions club, mask distribution, thumuluri narasimha rao, chamber of commerce

Advertisement

Next Story