- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మీ భాగస్వామితో మరొకరు సరసాలాడినప్పుడు ఏం జరుగుతుంది?
X
దిశ, ఫీచర్స్ : మీరు ఒక ఆకర్షణీయమైన వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని అనుకుందాం. అప్పటి వరకు తనతో మీరు శారీరకంగా, మానసికంగా సన్నిహితంగా అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అనుకోకుండా మరొకరు కూడా మీ పార్టనర్ ని ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. మీరు ఆ విషయాన్ని గమనిస్తే.. అప్పుడు ఏం జరుగుతుంది? తాజా పరిశోధన ఏం చెప్తుంది? తమ భాగస్వామిని ఎక్కువగా కోరుకునేలా చేస్తుందా లేదా సంబంధానికి ఏర్పడుతున్న ముప్పుతో జాగ్రత్త పడేలా చేస్తుందా? అసలు బంధం కొనసాగుతుందా? తెలుసుకుందాం.
- కొంతమంది వ్యక్తులు తమ భాగస్వామిలో అసూయను ప్రేరేపించడానికి ప్రయత్నించవచ్చు. ఇది సంబంధాన్ని బలోపేతం చేయడానికి బదులుగా.. కనెక్షన్‌ను దెబ్బతీస్తుంది.
- భాగస్వామిని కోల్పోతారనే భయం రక్షణాత్మక ప్రతిచర్యల క్యాస్కేడ్‌ను ప్రేరేపించగలదని ఫలితాలు చూపిస్తున్నాయి. నొప్పి నుంచి తమను తాము రక్షించుకోవడానికి.. భావోద్వేగ దూరాన్ని ఏర్పరచుకోవచ్చు. సంబంధంలో ఇంట్రెస్ట్ కోల్పోవచ్చు.
- తమ భాగస్వామి పట్ల ఇతరుల ఆసక్తిని చూసి వచ్చే కోపం.. ప్రత్యర్థితో ఘర్షణకు దారితీస్తుంది. సంబంధాన్ని కొనసాగించడానికి నిజమైన ప్రయత్నాల కంటే ప్రతీకార చర్యలో ఎక్కువగా నిమగ్నమై ఉండవచ్చు.
Advertisement
Next Story