- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ పార్ట్ చూపిస్తూ రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్.. ఎవరో బాగా పిం**శాడుగా అంటూ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ‘గల్ఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి(Dimple Hayathi) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘గద్దలకొండ గణేష్’9Gaddalakonda Ganesh) సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిచుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.
ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ(Raviteja) ‘ఖిలాడి’(Khiladi) సినిమాలో నటించి అలరించింది. కానీ ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక చివరగా హీరో గోపించంద్(Gopichand) ‘రామబాణం’(Ramabanam) సినిమాలో నటించింది, కానీ ఈ మూవీ కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటి వరకు ఈ అమ్మడు ఖాతాలో ఒక్క హిట్ కూడా లేకపోవడం గమనార్హం.
దీంతో ఎప్పుడూ సోషల్ మీడియా(Social Media)లో బిజీగా ఉంటూ వరస ఫొటోషూట్‌తో కుర్రకారును తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా హయాతీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్‌లో హాట్ హాట్ పోజులతో నెట్టింట రచ్చ చేసింది. అలాగే చెస్ట్ పార్ట్ బాగా కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ఎవరో దీని బత్తాయిలను బాగా పిం**శాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ బోల్డ్ ఫొటోస్‌ను మీరు కూడా ఓ సారి చూసేయండి.