మీ అరచేతిలో m అనే అక్షరం ఉందా.. అయితే మీరు అదృష్టవంతులే?

by samatah |
మీ అరచేతిలో  m అనే అక్షరం ఉందా.. అయితే మీరు అదృష్టవంతులే?
X

దిశ, వెబ్‌డెస్క్ : సాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలో గీతలను బట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చు అంటారు. అలాగే మన చేతి రేఖలను బట్టి మనం భవిష్యత్తుల ఎలా ఉంటాం, ఉద్యోగం, భార్యభర్తల మధ్య అన్యోన్యత గురించి తెలుసుకుంటాం.

అయితే.. చేతిలో కొంత మంది M అనే అక్షరం ఉంటుంది. ఇలా ఎమ్ అనే అక్షరం ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారు అన్ని రంకాల విజయాలు పొందుతారంట. అంతే కాకుండా ఉద్యోగ , వ్యాపారాల్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, వీరు జీవితాంతం గొప్ప గౌరవం, కీర్తిని పొందుతారు అంటున్నారు జ్యోతిష్యులు. మరీ మీ చేతిలో ఎమ్ అనే అక్షరం ఉందో లేదో చూసుకోండి.

Read More: ఈ ఆరు లక్షణాలు మీలో ఉన్నాయా..? లేకుంటే మీ ఆరోగ్యం జాగ్రత్త!



Next Story