- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మీ ఇంట్లో దృష్ట శక్తి ఉందని అనుమానమా.. ఇలా తెలుసుకోండి

X
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది అంటుంటారు. ఇంట్లో దృష్ట శక్తి ఉందని అందుకే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయని, అయితే వాటిని కొందరు నమ్మితే మరికొందరు నమ్మరు. కాగా, ఇంటిలో దుష్ట శక్తి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో అకస్మాత్తుగా మెలకువ రావడం. ఇంటిలో పెంచుకున్న మొక్కలు, పువ్వులు ఎండిపోవడం, ఇంటి ఆవరణంలో ఎక్కడ పడితే అక్కడ సాలీడ్లు చేరడం లాంటివి ఇంటో దృష్ట శక్తి ఉంది అనడానికి కారణం అంట. దీని వలన ఇంట్లో కలహాలు చెలరేగడం, తరచుగా ఒకరిని, ఒకరు నిందించుకోవడం, కోపాలు తపాలు లాంటి వి జరుగుతాయంట. ఇలాంటి లక్షణాలు ఏం కనిపించినా మీ ఇంట్లో దృష్ట శక్తి ఉన్నట్లేనంట.
ఇవి కూడా చదవండి:
Next Story