పడుకునేటప్పుడు చందమామకథలు వింటున్నారా? నెక్ట్స్ డే మీ కలను చెక్ చేసుకోండి.. అచ్చం అలాగే..

by Prasanna |   ( Updated:2023-08-16 14:39:05.0  )
పడుకునేటప్పుడు చందమామకథలు వింటున్నారా? నెక్ట్స్ డే మీ కలను చెక్ చేసుకోండి.. అచ్చం అలాగే..
X

దిశ, ఫీచర్స్: పడుకునే ముందు మొబైల్స్ స్క్రోల్ చేయడం కామన్ అయిపోయింది. దీని వల్ల సరైన టైమ్‌కు నిద్రపోలేక పలు స్లీపింగ్ డిజార్డర్స్‌తో బాధపడుతున్నారు జనాలు. అయితే కొందరు మాత్రం త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఆడియో బుక్స్, చందమామ కథలు లాంటివి వింటుంటారు. ఈ హ్యాబిట్ త్వరగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుండటంతో పాటు మెదడు కార్యకలాపాలను, డ్రీమ్స్ కంటెంట్‌ను ప్రభావితం చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ రిజల్ట్‌ను బాగా అర్థం చేసుకోవడం వల్ల నిద్రపోతున్నప్పుడు మెమొరీ ప్రాసెసింగ్‌ను లక్ష్యంగా చేసుకుని మానసిక అనారోగ్యాలకు థెరపీ చేయడం సులభం అవుతుందని అంటున్నారు. ఇదే జరిగితే మెంటల్ డిజార్డర్స్‌ను ఈజీగా ట్రీట్ చేయొచ్చని చెప్తున్నారు.

Advertisement

Next Story