Spicy Foods: స్పైసీ ఫుడ్స్ బాగా తీసుకుంటున్నారా ?

by Prasanna |   ( Updated:2023-05-08 09:16:31.0  )
Spicy Foods: స్పైసీ ఫుడ్స్  బాగా తీసుకుంటున్నారా ?
X

దిశ, వెబ్ డెస్క్ : వంటల్లో సుగంధ ద్రవ్యాలను వాడకుండా ఏ వంటకం చేయలేము. ఎందుకంటే ఇవి రుచిని అందిస్తాయి. మనం ఎక్కువగా మిరపకాయలు, మిరియాలను వాడుతుంటాము. కొందరికి స్పైసీ ఫుడ్ అనే చాలా ఇష్టం. మరి కొందరికి స్పైసీ గా ఉంటె అస్సలు తినలేరు. ఈ స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల మన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ చూద్దాం.

1. స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే కడుపులో యాసిడ్ ఎక్కువయ్యి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, నొప్పి లాంటి సమస్యలు వస్తుంటాయి.

2. కొంత మందికి కడుపులో పుండ్లు ఏర్పడుతుంటాయి. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్టలో పుండ్లు ఏర్పడతాయి. దీని వల్ల తీవ్రమైన తలనొప్పి, వాంతులు అవుతుంటాయి.

Read more:

అవిసె గింజలతో ఆరోగ్యం.. సక్రమంగా వాడకుంటే సమస్యలు తప్పవు

Advertisement

Next Story